Testo Kalalo Kooda - Tanishk Bagchi feat. Sid Sriram & Vaishnavi Kovvuri
Testo della canzone Kalalo Kooda (Tanishk Bagchi feat. Sid Sriram & Vaishnavi Kovvuri), tratta dall'album Liger (Telugu) [Original Motion Picture Soundtrack]
నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల
కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు
నువ్వు నా ఊపిరే
బతికేదెలా వదిలితే
గుండెలో వెచ్చగా
దాచాను కదా అందుకే
నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా
అదోరకం దిగులు
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
మనమధ్యకి దూరే గాలికి కూడా
గాలాడనివ్వొద్దే
మన అల్లరి చూస్తే నిద్దరకైనా
నిద్దర పట్టొద్దే
Can you be mine
Be my lifeline
I will love you
Till the end of time
Let me hold you
Be my one true
Love will sail through
Till the end of time
Credits
Writer(s): Bhaskara Bhatla Ravi Kumar, Tanishk Baagchi Daas
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.