Testo Kaikaluru - Udit Narayan feat. Kavitha Krishnamoorty
Testo della canzone Kaikaluru (Udit Narayan feat. Kavitha Krishnamoorty), tratta dall'album Sneham Kosam
కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటె రానా మల్లా
గుమ్మ ముద్దు గుమ్మా
గుండె నీదేనమ్మా
కోరుకున్నా కుర్రవాడా
కోరి వచ్చా సందా కాడా
ఎమ్మో ఎమ్మో యమ్మా
బుగ్గ కందేనమ్మా
చల్ల గొచ్చినమ్మా ఇక లొల్లిపెట్టకమ్మా
కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా
కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటె రానా మల్లా
వలపే పెదాలతో పదాలు పాడే
కదిలే నరాలలో స్వరాలూ మీటే
తనువే తహ తహ తపించిపోయే
తనునె నిషాలతో కవళి పాడే
సు సు సుందరి పులా పందిరి
పో పో పోకిరి చాలిక అల్లరి
నీ ఈడు తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా
నీ పంటి గుర్తు బయట పెట్టి బెట్టు చేయకమ్మ
కోరుకున్నా కుర్రవాడా
కోరి వచ్చా సందా కాడా
మనసే అరేబియా ఎడారి ఎండై
నడుమే నైజీరియా నాట్యం చేసే
మల్లెపూల వలె మంచే కురిపిస్తా
పారె సెలయేటిలో స్నానం చేయిస్తా
రా రా సుందర నీకె విందురో
జ జ జాతర ఉంది ముందర
నీటైన పోటుగాడ రాసుంది తోటకాడ
నా తొట్టుబొట్టు తేనేపట్టు ఎమ్మో ఎమ్మో యమ్మా
కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటె రానా మల్లా
ఎమ్మో ఎమ్మో యమ్మా
బుగ్గ కందేనమ్మా
చల్ల గొచ్చినమ్మా ఇక లొల్లిపెట్టకమ్మా
కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా
కైకలూరి కన్నె పిల్లా
కోరుకుంటె రానా మల్లా
గుమ్మ ముద్దు గుమ్మా
బుగ్గ కందేనమ్మా
Credits
Writer(s): S A Rajkumar, Veturi Murthy
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.