Testo Jabilammavo - Sagar feat. Malathi
Testo della canzone Jabilammavo (Sagar feat. Malathi), tratta dall'album Bunny (Original Motion Picture Soundtrack)
జాబిలమ్మవో
జాజికొమ్మవో
గాజు బొమ్మవో
ఓ మైనా I love you
పచ్చబొట్టువో
పుట్టుమచ్చవో
తేనె పట్టువో
I don't know what to do
ఇంటిముందు రంగవల్లెవో
ఓ చెలి పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన బంతి పాటవో
ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై
ప్రాణమై నిలిచినావుగ
జాబిలమ్మవో
జాజికొమ్మవో
గాజు బొమ్మవో
ఓ మైనా I love you
ఓ నీ పెదాలపైన నా పెదాలతోనా
నీ పెదాలపైన నా పెదాలతోనా
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టు మీద బొట్టు పెట్టనా
కాటు కల్లె కావరుండనా
గుండె మీద ఒట్టు పెట్టనా
పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై
పూజకే భక్తుడవ్వనా
జాబిలమ్మవో
జాజికొమ్మవో
గాజు బొమ్మవో
ఓ మైన I love you
హొ నీ మనస్సులోకి నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా
మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా
ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై
రాణికే రాజు నవ్వనా
జాబిలమ్మవో
జాజికొమ్మవో
గాజు బొమ్మవో
ఓ మైనా I love you
Credits
Writer(s):
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.