Testo Hare krishna hare rama - Various Artists
Testo della canzone Hare krishna hare rama (Various Artists), tratta dall'album Aarti sangrah
హే... కృష్ణా... ముకుందా... మురారి
శ్రీ కృష్ణ శ్రీ కేశవ శ్రీ మాధవ శ్రీ ధరా
దామోదర నీ దర్శనము ఈ జన్మకు దొరకదా
హే మాధవ పుండరీక హే వనమాలి
గోవింద భక్త హృదయ బృందా విహారి
ఆ గజేంద్ర ప్రాణదాత నీవే కదా శ్రీహరి
కొన ఊపిరి ఊపిరివై కనిపించగా రావా హరి
హే మాధవ పుండరీక హే వనమాలి
ఆ... ఆ... ఆ...
అను దిన జన ధూప దీప సంరంభంలో
గోవిందా భక్తహృదయ బృందావిహారి
దీనజనుల కన్నీళ్ళు కనపడవా మాధవా
గోవిందా భక్తహృదయ బృందావిహారి
ఘణ ఘణ ఘణ ఘణ గుడి గంటారావంలో నిను నమ్మిన గుండె
గోష వినపడదా కేశవా వినపడదా కేశవా...
వినపడదా కేశవా
విన్నా వినపడనట్టు ఉంటావా రాయిలా
వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే కరుణుంటే రా ఇలా
శ్రీ కృష్ణ శ్రీ కేశవ శ్రీ మాధవ శ్రీ ధరా
దామోదర నీ దర్శనము ఈ జన్మకు దొరకదా
హే మాధవ పుండరీక హే వనమాలి
గోవింద భక్త హృదయ బృందా విహారి
యశోద వకుళగ వేచియున్నది వేంకటేశునిగా వెళ్ళావే
గోవిందా గోవిందా వెంకటరమణ గోవింద
నరకాసుర చెర వనితల కొరకై సమరార్బటి కావించావే
గోపాలా గోపాలా గోకుల నందన గోపాల
నీకై జనించి నీకై జపించి నీకై తపించి
నీకై జ్వలించే దాసురాలకే దర్శనమివ్వగా
దర్బవోలె నిర్భందించే ఈ గర్భగుడా నీ కడ్డంకి
నీలి మేఘమే నిప్పురాల్చగా నెమలి పింఛమే జడిపిస్తే
ఆ... ఆ...
ప్రభంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి ఆజ్ఞాపిస్తే
ఆ... ఆ...
తలుపులు తెరిపించు దర్శనమిప్పించు
హే... కృష్ణా... ముకుందా... మురారి
(దిలీప్ చక్రవర్తి)
Credits
Writer(s): Ravindra Jain
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Ultimi articoli
Various Artists - la recensione di "MoominValley - Official Soundtrack"
(10/05/2019)
Various Artists - la recensione di "Johnny Cash: Forever Words"
(14/04/2018)
Various Artists - la recensione di "Revamp: The Songs Of Elton John & Bernie Taupin"
(06/04/2018)
Various Artists - la recensione di "A Wrinkle in Time (Original Motion Picture Soundtrack)"
(27/03/2018)
Various Artists - la recensione di "Stranger Things (Soundtrack from the Netflix Original Series)"
(07/11/2017)
Various Artists - la recensione di "DESPICABLE ME 3 (ORIGINAL MOTION PICTURE"
(24/08/2017)