Testo Gichchi Gichchi - Udit Narayan feat. Sowmya
Testo della canzone Gichchi Gichchi (Udit Narayan feat. Sowmya), tratta dall'album Super
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్ లా తాకుతుంటె ఊలా ఊలా
కోరికయ్యె నాలో చాలా పట్ట పగలె వెన్నెలీయాలా
పైన పైన మోమాటాలా లోన యేదొ ఆరాటాల హస్క్ తూ హీ మేరా
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్ లా తాకుతుంటె ఊలా ఊలా
కోరికయ్యె నాలో చాలా పట్ట పగలె వెన్నెలీయాలా
పైన పైన మోమాటాలా లోన యేదొ ఆరాటాల హస్క్ తూ హీ మేరా
సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్ని నీవే
తనువుని మరో మారు తడిమేస్తే విరివిగ వయ్యారాలు నీవే
హేయ్ ఈడు రాజుకుందే ఇల్లా వద్దకొస్త పిల్ల మల్లా
చెయ్యమాకు హల్ల గుల్ల చూసేటట్టు పిల్ల జల్లా
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్ లా తాకుతుంటె ఊలా ఊలా
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్ లా తాకుతుంటె ఊలా ఊలా
ఎదురుగ ఇలా నీవు కదిలొస్తే మనసిక ఎటో వెల్లిపోయే
పదె పదె ఎదే ఇలా నీ వైపే పద పద మని సదా కోరే
ఆరడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా
హేయ్ ఉంట నీకు తోడు నీడ ముడె పడి ఎడా పెడా
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్ లా ఊలా ఊలా
కోరికయ్యె నాలో చాలా పట్ట పగలె వెన్నెలీయాలా
పైన పైన మోమాటాలా లోన యేదొ ఆరాటాల రా
Credits
Writer(s): Sandeep Chowta, Viswa
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.