Testo Gentle Man - Ranjith feat. Chorus
Testo della canzone Gentle Man (Ranjith feat. Chorus), tratta dall'album Kandhireega
Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె
దండేసి పొగిడెయ్రా నువ్ freeగా అన్ని ఇస్తే
కాళ్ళ మీదె పడి పోరా జాలి గాని చూపిస్తె
నువ్ tempt అయిపోతె నీ బ్రతుకు bus-stand-u రోయ్
(ఎందుకలగా ఎందుకలగా)
నువ్ bend అయ్యావో తేడ తెడా
(ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
నాలా బతికెయ్ యెడా పెడా
(అలగలగా అలగలగా)
ఈ trend-uకు నేనే దడా దడా
Gentleman అంటారే పది మందికి help-ey చేస్తె
ఆడాళ్ళకే ఉంటాది craze-u
కాబట్టి రా అంతంత pose-u
Love you అంటె లగెత్తుకొచ్చి
పడిపోరె ఏ రోజు
ప్రేమించవె ఓ సారి అంటూ
పదే పదే తిరిగితె చుట్టు
Sorry అంటె suddenగా నువ్వె అయిపోవా patient-u
నువు దగ్గర అవ్వలనుకుంటె ఆళ్లు దూరం పెడతారె
ఎహె neglect చేస్తె magnet లా పరిగెత్తుకు వస్తారే
ఈ అమ్మైలంతా reverse gear ఏ రోయ్
చెప్పిందల్ల వినొద్దు boss-u
తోచిందేదో చేసెయ్యి boss-u
ఒక్కొక్కడు ఒక్కొక్క లాగ ఇస్తారు lectures-u
మొఖలలో దాచెసుకోకా
వాడాలిరా మెదడును బాగా
ప్రతీ క్షణం పక్కోడి సలహ వింటావ గతి లేకా
ఎవడెవడో చెప్పేదినకండ్రా అని మొత్తుకు చెబుతుంటే
గొర్రెల్ల నా మాటింటుంటె అది నా తప్పెం కాదే
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రోయ్
(ఎందుకలగా ఎందుకలగా)
నువ్ మళ్లి మొదటికి రావద్దు రా
(ఇప్పుడెలగా ఇప్పుడెలగా)
పనికొచ్చె పనులే చూస్కోండి రా
(అలగలగా అలగలగా)
మళ్లడిగారంటె తంతాను రా
Credits
Writer(s): Bhaskara Bhatla, S Thaman
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.