Testo Ga Ee Ga Ee Ga Ee - Deepu, M.M.Keeravaani, Rahul Sipligunj, Chaitra & Shravana Bhargavi
Testo della canzone Ga Ee Ga Ee Ga Ee (Deepu, M.M.Keeravaani, Rahul Sipligunj, Chaitra & Shravana Bhargavi), tratta dall'album Eega (Original Motion Picture Soundtrack)
देख लो रे साला ये रात छ गई
तेरे द्वार पे तेरे मोथ आगे ఈగ ఈగ ఈగ ఈగ ఈగ ఈగ ఈగ ఈగ ఈగ
My name is Nani
నేను ఈగనైతె గాని
నీ గుండెల్లో పేలనున్న nuclear missileని
My name is Nani
నేను ఈగనైతె గాని
నీ గుండెల్లో పేలనున్న nuclear missileని
నీ range పెద్దదవని
నా size చిన్నదవని
నీ kingdom నె కూల్చకుంటె కానురా మగాడ్ని
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
అణువంతే ఉన్న అగ్గి రవ్వలోన
అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే అయినా చినుకు బొట్టులోన
పుడమినైన ముంచే పెను ముప్పు పొంచి లేదా
This is the universe is an atom before the Big Bang
ఇల్లలలికె ఈగ ए मुझे क्या करेगा
అని యమా care freeగా నువ్వు ఆవులించే లోగ
నీ శ్వాస లోన దూరిపోన Bio virus లాగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
యమ urgent గా పూర్తి చెయ్యవలసిన పనులున్నవి
పదే పది పదే పది
one నిన్ను చంపడం two నిన్ను చంపడం
three నిన్ను చంపడం four నిన్ను చంపడం
five నిన్ను చంపడం six నిన్ను చంపడం
seven నిన్ను చంపడం eight నిన్ను చంపడం
nine నిన్ను చంపడం
ten నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా
Sucide bomber నై నీ పైకి దూసుకొస్తా
పై hook అంటూ నిన్ను చంపి మరో సారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క
ఇల్లలలికె ఈగ ए मुझे क्या करेगा
అని ఆలోచించేలోగ నీ ఆయువున్న జాగా
తగల పెట్టి ఎగిరిపోన తారా జువ్వ లాగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
Easy easy easyగా तेरी जान लेगा
Credits
Writer(s): M. M. Keeravani, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.