Testo Eshwara - Udit Narayan

Testo della canzone Eshwara (Udit Narayan), tratta dall'album Manasulo Maata (Original Motion Picture Soundtrack)

ఈశ్వరా, నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా, సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర friendship చేసిన ఘటనే నీదిరా
One in two ప్రాణేశ్వరా
One plus one జీవేశ్వరా
All the best ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగా మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా
ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా
కూచిపూడి నడగొచ్చులే
(ఒసిబిస)
హాలివుడ్ లో తీయొచ్చులే
(లవకుశ)
మడోనాకు నేర్పొచ్చులే
(పదనిస)
కొండకేసి లాగొచ్చులే
(పురికొస)
కోకిల పాటల్లో స్నేహమే కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన స్నేహం మనదోయి
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా
ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా
Parliament-uనడగొచ్చులే
(పెళ్లికీ)
తాజ్ మహల్ నడగొచ్చులే
(విడిదికీ)
జాక్సనొస్తే అడగొచ్చులే
(జావళే)
బాలమురళి నడగొచ్చులే
(Rap-uనే)
కురిసిన మబ్బుల్లో స్నేహమే రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే మల్లెలు వెదజల్లు
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా
ఈశ్వరా నింగి నేల handshake చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర friendship చేసిన ఘటనే నీదిరా
One in two ప్రాణేశ్వరా
One plus one జీవేశ్వరా
All the best ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగా మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా
జగడాలు లేవురా



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, S V Krisna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.