Testo Endikondalu Yeletoda - Mangli
Testo della canzone Endikondalu Yeletoda (Mangli), tratta dall'album Magic of Mangli, Vol. 1
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలె పట్టుకొని తిరిగేటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
నాగభరణుడా నంది వాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలె పట్టుకొని తిరిగేటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
(పలరాలు పంచేరే)
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే
(పబ్బతులు పట్టేరే)
లింగానా రూపాయి తంబాన కోడేను
కట్టిన వారికి సుట్టానీవే
తడిబట్ట తానాలు
గుడి సుట్టు దండాలు
మొక్కిన వారికి దిక్కు నీవేలే
ఏములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే
(పలికేటి దేవుడవే)
కోరితే కొడుకులనిచ్చి
అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే
మా ఇంటి దేవుడవే
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలె పట్టుకొని తిరిగేటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
(లీలలు చిత్రాలులే)
కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే
(ముక్కంటీశ్వరుడవే)
నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా కరుణాలా దేవుడా
కరుణించమని నిన్ను వేడుకుంటామే
త్రిలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచ భూతాలకు అధిపతివి నీవురా
(అధిపతివి నీవురా)
శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా
దేవాను దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గు జెగ్గుల పూజలు అందినోడా
అనంత జీవకోటినేలినోడా
నీవు ఆత్మాలింగానివే మాయలోడా
కోటి లింగాల దర్శనమిచ్చెటోడా
కురవి వీరన్నవై దరికి చేరినోడా
నటరాజు నాట్యాలు ఆడేటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా
నాగాభరణుడా నంది వాహనుడా
కేథారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
ఎండి కొండాలు ఏలేటోడా
అడ్డబొట్టు శంకరుడా
జోలె పట్టుకొని తిరిగేటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
Credits
Writer(s): Baji, Manukota Prasad
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.