Testo Edo Edo - Harris Jayaraj feat. Shail Hada, Sri Charan, Sudha Ragunathan & Andrea Jeremiah
Testo della canzone Edo Edo (Harris Jayaraj feat. Shail Hada, Sri Charan, Sudha Ragunathan & Andrea Jeremiah), tratta dall'album Ghatikudu (Original Motion Picture Soundtrack)
ఎదో ఎదో పెరిగెను పెరిగెను వరదల్లే
నాలో మెహం రగిలెను రగిలెను నిప్పల్లే
ప్రేమే పొంగె పిలిచెను పిలిచెను ఆశల్లే
నాలో ప్రాణం పోసె శ్వాసె నువైపొతై అయపొతై
నా గుండే పట్టు పరుపై పొదె కూడ నీకూడ వెన్ను వెంట ఉంటానే
వచ్చై ఇటు వచ్చై చెలి నీన్ను వీడి నేను ఇంకా పొనే పొనేపొలెను

అందము అనే మంత్రం వేసి జాగే చేయుద్దే
మత్తేకించే మనసును కూడ గాయం చెయుద్దే
వెనక ముందు ఎవరెమన్న రా నావెనుక
ఆశలు కొంచం ఊసులు కొంచం ఆరెసుకుదం
ఎదో నన్ను వేన్నె తడితే నీలో వదిగే నీడే అని వాద చేసా
ప్రేమే పేరిగి నీకై నీకై నిద్రేపొని జాబిలి లాగ వేచాను
ఎదో ఎదో పెరిగెను పెరిగెను వరదల్లే
నాలో మెహం రగిలెను రగిలెను నిప్పల్లే
ప్రేమే పొంగె పిలిచెను పిలిచెను ఆశల్లే
నాలో ప్రాణం పోసె శ్వాసె నువైపొతై అయపొతై
నా గుండే పట్టు పరుపై పొదె కూడ నీకూడ వెన్ను వెంట ఉంటానే
వచ్చై ఇటు వచ్చై చెలి నీన్ను వీడి నేను ఇంకా పొనే పొనేపొలెను
I do i do i wanna really make it true
Just me and you get locked up in my room
Get a little bit fishy would fill me in
Gotta come a little back my friend
You are my love you may love you know what I
I'm just thinking about just having some fun
Get a little bit fishy would fill me in
Gotta come a little back my friend
You are my love you may love you know what I
I'm just thinking about just having some fun
నీవు నేను మాట మంతి ఆడే వేళలో ఊరు వాడా ఆశ్చర్యంతో మనే చూచింది
కొత్త కోకా మల్లి పులు తీసుకొవచ్చకా ఎదో మంచి విషయం నీతో చెపుతా వస్తావా
ఓహో ఓహో కుడిఎడమల్లో అంతా నీవేనంటా
గాలికి మల్లే తట్టి తట్టి ఏంతో మర్చెసావే చెలి నీవే
ఎదో ఎదో పెరిగెను పెరిగెను వరదల్లే
నాలో మెహం రగిలెను రగిలెను నిప్పల్లే
ప్రేమే పొంగె పిలిచెను పిలిచెను ఆశల్లే
నాలో ప్రాణం పోసె శ్వాసె నువైపొతై అయపొతై
నా గుండే పట్టు పరుపై పొదె కూడ నీకూడ వెన్ను వెంట ఉంటానే
వచ్చై ఇటు వచ్చై చెలి నీన్ను వీడి నేను ఇంకా పొనే పొనేపొలెను
I do i do i wanna really make it true
Just me and you get locked up in my room
Get a little bit fishy would fill me in
Gotta come a little back my friend
You are my love you may love you know what I
I'm just thinking about just having some fun
Get a little bit fishy would fill me in
Gotta come a little back my friend
You are my love you may love you know what I
I'm just thinking about just having some fun
Credits
Writer(s): Harris Jayaraj, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.