Testo Droham - Karthikeyan
Testo della canzone Droham (Karthikeyan), tratta dall'album Aaru (Original Motion Picture Soundtrack)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
దేవుడు నిద్దురపోయే వేళ
దయ్యం ఆడే ఆటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
అన్నీ నీవే అన్న ప్రేమే
పామై వేసే కాటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
నా ప్రాణలే అడిగుంటే
నవ్వుతూ ఇస్తా కద నేనే
ఓ కను సైగ చేసుంటే
కాల్చుకు చనిపోనా నేనే
చంపాలని నను పెంచావా
శత్రువుగా తలనించావా
నీడవు నీవే అనుకుంటే
పీడగ నను భావించావా
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
దేవుడు నిద్దురపోయే వేళ
దయ్యం ఆడే ఆటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
అన్నీ నీవే అన్న ప్రేమే
పామై వేసే కాటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం... ద్రోహం... ద్రోహం... ద్రోహం)
(ద్రోహం... ద్రోహం... ద్రోహం... ద్రోహం)
తండ్రి ముఖం ఎరుగనులే
తల్లి లాలనే తెలియదులే
అన్నవని ఆశపడే
గుండెలోన బాకు మెరిసెనులే
సంతానాన్ని చంపేసి
రక్తం తాగే పులిలాగే
నీ సైన్యంగా నేనుంటే
నా పై పంజా విసిరావే
దాహం అంటే విషమిచ్చే
ద్రోహం ఎన్నడు గెలవదులే
యుద్ధం జరిగే రణ భూమి
గాయం చూసి బెదరదులే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
దేవుడు నిద్దురపోయే వేళ
దయ్యం ఆడే ఆటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
అన్నీ నీవే అన్న ప్రేమే
పామై వేసే కాటే
(ద్రోహం ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం... ద్రోహం ద్రోహం ద్రోహం)
(ద్రోహం... ద్రోహం... ద్రోహం... ద్రోహం)
(ద్రోహం)
Credits
Writer(s): Devi Sri Prasad, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.