Testo Devuni Prema Idigo - Yezra Shastry
Testo della canzone Devuni Prema Idigo (Yezra Shastry), tratta dall'album Andhra Christian Hymns
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
మానవుల రక్షింపను
దేవుండు తన కుమారుని పంపెను
మన శరీరము దాల్చెను
ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
యేసు క్రీస్తను పేరున
రక్షకుడు వెలసినాడిలలోపల
దోసకారి జనులతో
ఎంతో సుభాషలను బల్కినాడు
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
రక్షకుడు శ్రమ నొందగా
దేశంబు తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగా తెర చినిగి
రాతి కొండలు పగిలెను
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
మూడవ దినమందున
యేసుండు మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు
చూచిరి నలువది దినములందున్
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
నమ్మి బాప్తిస్మమొందు
నరులకు రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు
నరులకు నరకంబు సిద్ధమనెను
దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన
పరలోక జీవంబు మనకబ్బును
పరలోక జీవంబు మనకబ్బును
పరలోక జీవంబు మనకబ్బును
Credits
Writer(s): Ezra Sastry, N. Dasubabu
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.