Testo Devudichina - Tippu

Testo della canzone Devudichina (Tippu), tratta dall'album Sambaram (Original Motion Picture Soundtrack)

దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
అలవాటు లేని ఈ పులకింత
తన రూపమే ఇక నా మనసంతా
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా
No doubt no doubt no doubt no
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రాణమున్నది మనసు తను లేని జీవితం బొరుసు
పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు
ఆమె పేరునే మనసు అరె మాటిమాటికి తలుచు
ఆమె కోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు
అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
ఆమె కళ్ళలో మెరుపు
అరె ఆమె నవ్వు మైమరుపు
ఆమె ఊహలో, ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు
ఆమె కోసమీ బ్రతుకు
మది ఆమె కోసమే వెతుకు
ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు
తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే హే హే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
అలవాటు లేని ఈ పులకింత
తన రూపమే ఇక నా మనసంతా
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా
No doubt no doubt no doubt no
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ... ఇది ప్రేమ ప్రేమ ప్రేమ



Credits
Writer(s): R.p. Patnaik, Kulashekhar
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.