Testo Chudandi Saaru - Hemachandra Vedala
Testo della canzone Chudandi Saaru (Hemachandra Vedala), tratta dall'album Raghuvaran B.Tech (Original Motion Picture Soundtrack)
చూడండి సారు మన super-star-u
కుమ్మేస్తున్నారు one-side प्यार
ఎర్రబస్సే (ఎగురునా)
ఐఫిల్ టవరే (వొంగునా)
Railway track-uపై aeroplane తిరుగునా (తిరుగునా, తిరుగునా, తిరుగునా)
అయ్యో చూడండి సారు మన super-star-u
వేసేస్తున్నారు romantic gear-u
Teddy bear (పలుకునా)
Barbie doll (పాడునా)
Rainbow రంగుల్లో black color దొరుకునా (దొరుకునా, దొరుకునా, దొరుకునా)
ఆహా చూడండి సారు మన super-star-u
దుమ్ము లేపేస్తన్నారు love magnetic power-u
గూగుల్ గాల్లో కలిసినా ఫేస్ బుక్ shutter మూసినా
అరెరే రఘువరా నీ love-ఏ గెలుచునా
Sim card-e లేనిదే cell-phone మోగునా
BBC channel-u చిత్రహార్ చూపునా
సండే రోజున Good Friday వచ్చునా
అరెరే రఘువరా నీ love-ఏ గెలుచునా
Credits
Writer(s): Anirudh Ravichander, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.