Testo Chocklet - Anoop Rubens
Testo della canzone Chocklet (Anoop Rubens), tratta dall'album Poolarangadu
ముద్దు ముద్దు చుమ్మ చుమ్మ
ముత్తుం ముత్తుం ఉమ్మ ఉమ్మ
హిందీలోన చుమ్మ తమిళంలో ముత్తమ్మా
మళయాళంలొ ఉమ్మ ఎదోటి ఈవ్వమ్మా
హిందీలోన చుమ్మ తమిళంలో ముత్తమ్మా
మళయాళంలొ ఉమ్మ ఎదోటి ఈవ్వమ్మా
చక్కెర కన్న స్వీట్ చిల్లి కన్న ఘాటు
లేజర్ కన్న ఫాస్ట్ ఓ ఓ
ఎండలు కన్న హట్ వెన్నెల కన్న సాఫ్ట్ అన్నిటి కన్న గ్రేట్ ఓ ఓ
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
హిందీలోన చుమ్మ తమిళంలో ముత్తమ్మా
మళయాళంలొ ఉమ్మ ఎదోటి ఈవ్వమ్మా
ప్రతి ఊరిలో ప్రతి బ్యాంక్ లో లబించేది క్యాష్
ప్రతి జంటలో ప్రతి బుగ్గలో చలించేది కిస్
సిర పెన్నుతో భలే నీటుగా లబిచేది పద్దు
చెర్రీ పెదవుతో మరి ఘాటుగా రచించేది ముద్దు
కంటికే కలలె రాని జీవితం నిస్సహనం
గంటకొ ముద్దెలేని ప్రేమలె అనవసరం
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
హిందీలోన చుమ్మ తమిళంలో ముత్తమ్మా
మళయాళంలొ ఉమ్మ ఎదోటి ఈవ్వమ్మా
హే హే హే హే హే హే
పదం మారిన రిదం మారిన పాట ఒక్కటేగా కథె మారిన కలర్ మారిన ముద్దు ఒక్కటేగా
ప్రేమ పక్షులు ఇచ్చిపుచ్చుకోను ముద్దులేగా
ప్రేమయత్రులు కస్సుబుస్సులకు కిస్ మందులేగా
దేవతల యవ్వన సూత్రం కడలిలో అమ్రుతము
ప్రేమికుల నవ్వుకు మూలం గాధ మధు చందనము
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
హిందీలోన చుమ్మ తమిళంలో ముత్తమ్మా
మళయాళంలొ ఉమ్మ ఎదోటి ఈవ్వమ్మా
చక్కెర కన్న స్వీట్ చిల్లి కన్న ఘాటు
లేజర్ కన్న ఫాస్ట్ ఓ ఓ
ఎండలు కన్న హట్ వెన్నెల కన్న సాఫ్ట్ అన్నిటి కన్న గ్రేట్ ఓ ఓ
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
ఆ టెస్ట్ వేరు ఆ టెస్ట్ వేరు
Credits
Writer(s): Anup Rubens, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.