Testo Bullet - Mangli
Testo della canzone Bullet (Mangli), tratta dall'album George Reddy (Original Motion Picture Soundtrack) - EP
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు వస్తుంటే వీధంతా engine sound
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు band
చెప్పకుండానే అయిపోయా నే girlfriend
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
हार जाए सब उसकी बातो मे खोकर
लेजाए वो सबको खाबो के डर पर
उसकी आंखें चमकती चिंगारी जैसे
बातो मे बिजली छूता दिलपे ऐसे
ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే
నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు
నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే
వాడు college canteenలో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై craft
ఏ दुनियाలో దొరకదే ఆ body map
నన్నెగరేసుకుపోయాడే వాడితోపాటు
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వేగంగా నావైపే దూసుకువచ్చి
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే
నన్ను వేధించే వాడివెనక ఖాళీ seat
దారులు చూపించు వాడి చూపుడువేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
వాడు నడిపే బండి royal enfield
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
Credits
Writer(s): Suresh Bobbili, Surender Mittapalli
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.