Testo Break-Up - Simha feat. Dhanunjay
Testo della canzone Break-Up (Simha feat. Dhanunjay), tratta dall'album Raarandoi Veduka Chuddam
Bro ఈరోజు మనందరం celebrate చెయ్యాల్సిన రోజు
అసలు break-up యొక్క గొప్పతనం తెలుసా మీకు
ఏంటి bro
మ్... B అంటే బక్రీద్ (ఓహో)
R అంటే రంజాన్ (ఆహా)
E అంటే easter (అబ్బో)
A అంటే ఆయుధ పూజ (అంతుందా)
K అంటే కృష్ణాష్టమి
Bro you please listen to me
U అంటే ఉగాది
P అంటే పొంగల్
Better be single, ready to mingle
Break-up అంటే పండగే bro
అరె marriage అంటే దండగే bro
ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro
Cricket కబ్బడ్డి పేకాటకి
ప్రతి ఆటకి కొన్ని rules ఉంటాయి
మన lifeల్తో వీల్లాడే బంతాటకి
Rules అన్ని break అయిపోతుంటాయి
బంగాళదుంపల్తో మొదలెట్టి ఆఖరికి
బంగాళ ఖాతానే తెమ్మంటారు
వయ్యారి పాపల్తో కయ్యాలే పడలేం bro
Commitment లేనోడే super clever-u
Break-up అంటే పండగే bro
అరె marriage అంటే దండగే bro
ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro
Hello bro నువ్వు మరీను
అందరు అమ్మాయిలు ఇట్టాగే ఉంటారేంటి
My పిచ్చి bro
సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ
ప్రియ శ్రీయ మాయ నీల మధుబాల
రాధిక రాగిణి రంజిని నందిని
వందన చందన అనిత కవిత లలిత
సునీత ప్రణీత సవిత వసంత...
అందరు ఇంతే bro, ఒకే ఒరలో కత్తులు
Plugలోన ఏలెడితే shock కొడతాది
చిన్న పిల్లాడికి కూడా ఆ సంగతి తెలుసు
Pin పీకితే bomb పేలిపోతాది
చాలా సినిమాల్లో చూస్తుంటాం matter తెలుసు
హే దునియాలో ప్రతి దానికేదో theory ఉంది
తీరు తెన్నూ లేని mind-u వీళ్లది boss-u
పులి నోట్లో జింకకి బయటపడే దారుంటే
వదులుకోకు మళ్ళి రాదు ఈ lucky chance-u
Break-up అంటే పండగే bro
అరె marriage అంటే దండగే bro
ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro
Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.