Testo Bonam Ethinamu - Mangli
Testo della canzone Bonam Ethinamu (Mangli), tratta dall'album Bonam Ethinamu
నక్కల గుట్ట మైసమ్మో
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
ఎర్రా కుండాలు దెచ్చినామే తల్లి
నీకు ఏటా పోతూల దెచ్చినామే తల్లి
ఏటా పోతూల దెచ్చినామే తల్లి
నీకు ఏపారిల్లాలు
కట్టినామే తలల్లి
ఏపారిల్లాలు గట్టి
బెల్లపు షాకలు ఓసి
బొడ్రాయిని పూదిచ్చి
బోనాలు ఎత్తినాము
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
మహిషాసురమర్దినివి నీవే తల్లీ
నీకు మైసాచి మత్తగొలుపులే మా తల్లి తల్లి
మైసాచి మత్తగొలుపులే మాతల్లి
నీకు మహిలోన సాటెవ్వరు లేరే తల్లి
మోగేటి డప్పులల్ల ఊగే శివశత్తులల్ల
ఊరేగే జాతరల దర్శనము ఇవ్వంటూ
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
కోరి మొక్కూలు బెట్టినామే తల్లీ
మా కోరికలు దీర్చంగా రావే తల్లీ
కోరికలు దీర్చంగా రావే తల్లీ
కొంగు బంగారమయి ఏలుకోవేతల్లీ
దుష్టుల పాణం దీసి
సృష్టికి ఊపిరి పోసి
సకల కోటినేలెనీకు సల్లంగా సూడమని
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగా
బోనం ఎత్తినాము నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము నగిరే నాగారినగా
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
Credits
Writer(s): Pravin Lakkaraju
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.