Testo Beautiful Beautiful - Udit Narayan

Testo della canzone Beautiful Beautiful (Udit Narayan), tratta dall'album Swapna Lokam (Original Motion Picture Soundtrack)

Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నూజివీడులో వలపైనా
న్యూజిలాండ్ లో love అయినా
పోరుబందరు प्यार అయినా
ఇండోనేషియా इश्क అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం
బహు beautiful
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నీ పుట్టిన రోజు కంటే
అమ్మాయి నవ్విన రోజే గుర్తుంటే
అది great love
అది great love
అది great love
నీ చదువుల పట్టా కంటే
చిన్నది రాసిన చీటి విలువైతే
అది sweet love
అది sweet love
అది sweet love
నువ్వు మెచ్చిన అమ్మాయి
College కోవెల లాగా అనిపిస్తే
అది pure love
అది pure love
అది pure love
నువ్వు మెచ్చిన అమ్మడి
తమ్ముడు దేవుడిలాగా కనిపిస్తే
అది deep love
అది deep love
అది deep love
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నీ killer jeans కన్నా
కన్నెది వేసే ఖాదీ ముద్దొస్తే
అది cute love
అది cute love
అది cute love
నీ godrej fridge కన్నా
చిన్నది వాడే కూజా cool ఉంటే
అది hot love
అది hot love
అది hot love
అమ్మాయికి STTకై
Exam feesను వెచ్చిస్తే
అది costly love
అది costly love
అది costly love
ఆ పిల్లకి జలుబే రాగా
Patientలా నువ్వైపోతే
అది healthy love
అది healthy love
అది healthy love
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నూజివీడులో వలపైనా
న్యూజిలాండ్ లో love అయినా
పోరుబందరు प्यार అయినా
ఇండోనేషియా इश्क అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం
బహు beautiful



Credits
Writer(s): Vandemataram Srinivas, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link

Disclaimer: i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare direttamente Musixmatch nel caso tu sia un artista o un publisher.

Elenco artisti

© 2026 Riproduzione riservata. Rockol.com S.r.l.
Policy uso immagini

Rockol

  • Utilizza solo immagini e fotografie rese disponibili a fini promozionali (“for press use”) da case discografiche, agenti di artisti e uffici stampa.
  • Usa le immagini per finalità di critica ed esercizio del diritto di cronaca, in modalità degradata conforme alle prescrizioni della legge sul diritto d'autore, utilizzate ad esclusivo corredo dei propri contenuti informativi.
  • Accetta solo fotografie non esclusive, destinate a utilizzo su testate e, in generale, quelle libere da diritti.
  • Pubblica immagini fotografiche dal vivo concesse in utilizzo da fotografi dei quali viene riportato il copyright.
  • È disponibile a corrispondere all'avente diritto un equo compenso in caso di pubblicazione di fotografie il cui autore sia, all'atto della pubblicazione, ignoto.

Segnalazioni

Vogliate segnalarci immediatamente la eventuali presenza di immagini non rientranti nelle fattispecie di cui sopra, per una nostra rapida valutazione e, ove confermato l’improprio utilizzo, per una immediata rimozione.