Testo Bangala Kathamulo - Ramana Gogula feat. Sunitha
Testo della canzone Bangala Kathamulo (Ramana Gogula feat. Sunitha), tratta dall'album Badri (Original Motion Picture Soundtrack)
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య
Rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట no entry, కుర్ర రాదారిలో
హద్దు కాదంట ఏ country, వింత love యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య
Love metre కందని వేగం చూపే జోరైన జంట ఇది
మూడో మనిషి ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక take off-eh, halt కాదెప్పుడూ
సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
Love virus-eh సోకిందయ్య
Credits
Writer(s): Ramana Gogula, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.