Testo Ayyorama - Udit Narayan
Testo della canzone Ayyorama (Udit Narayan), tratta dall'album Ganesh (Original Motion Picture Soundtrack)
(రామా రామా అయ్యోరామా)
(రామా రామా అయ్యోరామా)
అమ్మాయితో మాటాడితే
(అయ్యోరామా)
మీరు అపార్థాలు తీస్తారు
(అయ్యోరామా)
Ladyతో freeగా ఉంటే
(అయ్యోరామా)
మీరు 3Dలో చూస్తారు
(అయ్యోరామా)
ఆడా మగ दोस्ती
మహా పాపం ఆనే లోకమిదండి
(రామా రామా)
ఏదో కథే ఉంది అని
కుళ్ళుకునే కాలమిదండి
(రామా రామా)
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
అమ్మాయితో మాటాడితే
(అయ్యోరామా)
మీరు అపార్థాలు తీస్తారు
(అయ్యోరామా)
Ladyతో freeగా ఉంటే
(అయ్యోరామా)
మీరు 3Dలో చూస్తారు
(అయ్య రామా)
Bikeలపైన అలా బయటకి వెళ్తే
కాకుల కూతలే
(అయ్యోరామా)
బోరే కొట్టి అలా beachకి వెళ్తే
కాకుల చూపులే
(అయ్యోరామా)
పుట్టిన రోజు అని partyకెళ్ళొస్తే
పుట్టెడు కథలల్లి అయ్యోరామా
Posterలు ఏస్తారు
(అయ్యోరామా)
చింతలు తీర్చమని
సింహాచలం వెళ్తే
శీలం పోయనని (అయ్యోరామా)
చాటింపేశారు
(అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
అమ్మాయితో మాటాడితే
(అయ్యోరామా)
మీరు అపార్థాలు తీస్తారు
(అయ్యోరామా)
Ladyతో freeగా ఉంటే
(అయ్యోరామా)
మీరు 3Dలో చూస్తారు
(అయ్యో రామా)
Combinedగా చదువు సాగిస్తుంటే
Colour-ye మారులే
(అయ్యో రామా)
ఆకలి పుట్టి అలా cakeలు తెస్తే
అల్లరి మాటలే
(అయ్యో రామా)
చేతులు కలిపేసి shake hand ఇస్తేనే
లోతుకు వెళ్తారు (అయ్యో రామా)
గోతులు వెతికేరు
(అయ్యో రామా)
WeeklWeekly ఓ సారి
మేమే meet అయితే
మేమే పలుమార్లు
(అయ్యో రామా)
Feel అయిపోతారు
(అయ్యో రామా)
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
అమ్మాయితో మాటాడితే
(అయ్యోరామా)
మీరు అపార్థాలు తీస్తారు
(అయ్యోరామా)
Ladyతో freeగా ఉంటే
(అయ్యోరామా)
మీరు 3Dలో చూస్తారు
(అయ్య రామా)
ఆడా మగ दोस्ती
మహా పాపం ఆనే లోకమిదండి
ఏదో కథే ఉంది అని
కుళ్ళుకునే కాలమిదండి
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
(అయ్యోరామా అయ్యోరామా)
Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.