Testo Aey Pilla - S.P.Charan feat. Shreya Ghoshal, Mahesh Babu & Shreya
Testo della canzone Aey Pilla (S.P.Charan feat. Shreya Ghoshal, Mahesh Babu & Shreya), tratta dall'album Arjun
ఎయి పిల్లా ఎంచేద్దాం చెప్పు
ఎదో చెసేయి ఱది మాత్రం తప్పు
ఎయి పిల్లా ఎంటమ్మా తప్పు
ఎయి ఱబ్బాయి ఱడగొద్దు ఆ ఱప్పు
హె హె కన్నేసా కోనేట్లొ ఆడేసా ఱందాలలో చాలీసా
కొయి కొయి ఱబ్బాయి లెలేత సొర్కాయి బొర్లిస్తా బొప్పాస్కాయి
ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ నువ్వు దాచలేవు సుమ్మ
ఱమ్మ ఱమ్మ ఆశ ఱది నీ ఱత్తగారీ సోమ్మ
ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ నువ్వు దాచలేవు సుమ్మ
ఱమ్మ ఱమ్మ ఱమ్మ ఆశ ఱది నీ ఱత్తగారీ సోమ్మ
ఎయి పిల్లా ఎంచేద్దాం చెప్పు
ఎదో చెసేయి ఱది మాత్రం తప్పు
ఎయి పిల్లా ఎంటమ్మా తప్పు
ఎయి ఱబ్బాయి ఱడగొద్దు ఆ ఱప్పు
ఆ భీమిలీలో ప్రేమలీల ఎన్నడో ఓ family గా రాసలీల ఎప్పుడో
నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో నీ ముద్దుగాలీ సోకితే నె చక్కెరొ
ఱందాలు మాట్లాడు ఱమ్మయి ఒలంతా
హత్తుకుంటే హయికంటే తీపి తులింత్త
ఆరాలు తీసేట్టి ఱబ్బాయి కళ్ళంత్త భేరాని కొస్తాయు ఱమ్మాయి కాళ్ళంటా
ఎయి పిల్లా ఎంచేద్దాం చెప్పు
ఎదో చెసేయి ఱది మాత్రం తప్పు
ఎయి పిల్లా ఎంటమ్మా తప్పు
ఎయి ఱబ్బాయి ఱడగొద్దు ఆ ఱప్పు
నే చాకులాంటి సోకులున్న పిల్లన్ని నా సొకుకింత పైట చాటు ఉండనీ
ఎం చెప్పుకున్నా తీరదే ఈ దప్పికా నువ్వొప్పుకుంటే తప్పులేదే గోపికా
రేప్పొచ్చి కనిపించు రెండో కృిష్ణయ్య ఈల కైనా లీల కైనా వేల ఉందయ్య
కోనేటి కేరటాల కోలాటాలమ్మ నీటికోక కట్టుకోక బెట్టు ఎలమ్మ
ఎయి పిల్లా ఎంచేద్దాం చెప్పు
ఱయితే చెప్పు కీఫీ ఒ కప్పు
ఎయి వొళ్ళు ఎటుందొ చెప్పు
ఎట్టా ఉన్నా ఉడకదులే నీ పప్పు
హె హె కన్నేసా కోనేట్లొ ఆడేసా ఱందాలలో చాలీసా
కొయి కొయి ఱబ్బాయి లెలేత సొర్కాయి బొర్లిస్తా బొప్పాస్కాయి
ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ నువ్వు దాచలేవు సుమ్మ
ఱమ్మ ఱమ్మ ఆశ ఱది నీ ఱత్తగారీ సోమ్మ
ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ ఛుమ్మ నువ్వు దాచలేవు సుమ్మ
ఱమ్మ ఱమ్మ ఱమ్మ ఆశ ఱది నీ ఱత్తగారీ సోమ్మ
Credits
Writer(s): Mani Sharma, Veturi
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.