Testo Adera Idera - Mano
Testo della canzone Adera Idera (Mano), tratta dall'album Arunachalam
(ఓం అరుణాచలేశ్వరాయన నమః)
(ఓం అరుణాచలేశ్వరాయన నమః)
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
దేవుడి ఆజ్ఞాపనరా
అరుణాచలం ఆచరించురా
నేన్ అన్నమెట్టినోడ్ని మరచిపోనురా
కానీ తప్పు చేసినోడ్ని వదలబోనురా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
నాకళ్లు రెండు కాపాడే
కను రెప్పులు నీవే
నా కండలలో పెను బలమై
ఉండేది నీవే
నా గుండెలో దాగున్న ధైర్యానివి నీవే
నా పలుకుల కొలువున్న
సత్యానివి నీవే
(ఓహో ఒహొహో)
నా ఊపిరిలో ఊపిరివై
మెదిలేది నీవే
నా హృదయంలో సవ్వడివై
సాగేది నీవే
అనుకున్నది గెలిపించగ శ్రమించేది నీవే
నా తుది వరకు తోడుండే
నేస్తానివి నీవే
(ఓం అరుణాచలేశ్వరాయ నమః)
(ఓం అరుణాచలేశ్వరాయ నమః)
వయసున శ్రమపడితే ముదిమిన హాయిరా
వయసున సుఖపడితే ముదిమిన భాదరా
ఒకే రక్తము ఒకే బంధము నీది నాదిరా
నీవు నేను నేను నీవు
నడకన నదతన ఒకటే
ఆహా అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
తల్లి అనే ధైవము ఒకటి
నీ ఇంట నుండగా
నువ్వు గుళ్లంటూ పుట్టలంటూ
తిరిగేది దండగా
కన్న తల్లి పాదాలకు
దండాలే పెట్టుకో
ఆనంద భాష్పాల అభిషేకంలా జరుపుకో
(ఓహో ఒహొహో)
క్రుంగే తరంగాలే సంద్రానికి మెరుపు
అరె చమటోర్చే శ్రమజీవుల
సంఘానికి మెరుపు
ఉన్నదనం కొంచెమైన పంచితేనే మెరుగు
నువ్వు పౌరుడైతే దేశాన్ని ప్రేమిస్తే మెరుగు
(ఓం అరుణాచలేశ్వరాయ నమః)
(ఓం అరుణాచలేశ్వరాయ నమః)
మనకై బ్రతికిలే ఉండి లేనట్టే
పరులకై బ్రతికితే పోయినా ఉన్నట్టే
మీరు తప్ప నాకు వేరే బంధ మెవరురా
నన్నెప్పుడు నది పించే
దైవం ధర్మం మీరే ధా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
దేవుడి ఆజ్ఞాపనరా
అరుణాచలం ఆచరించురా
నేన్ అన్నమెట్టినోడ్ని మరచిపోనురా
కానీ తప్పు చేసినోడ్ని వదలబోనురా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా
ఎవరికేం జరిగినా తోడుగ నేనుండురా
Credits
Writer(s): Deva, Shivaganesh, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.