Testo Aata - Devi Sri Prasad feat. Shankar Mahadevan
Testo della canzone Aata (Devi Sri Prasad feat. Shankar Mahadevan), tratta dall'album Aata
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
అల్లాద్దీన్ అద్భుత దీపం
అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం
తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల ద్విపం
కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే తెంచే వేగం
మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట
హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు बेटा నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా
అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం
ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందే
ప్రతి విజయం నీ వెంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం
అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం
తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
హే చెలిమితో గెలుచుకో
చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద
జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ
మనలాంటి మనిషంటా
ఇటునుంచే అటు వెళ్ళారు
సినిమా హీరోలంతా
దివినుంచేం దిగి రాలేదు
మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జై కొడతారు
అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
అఅఅ అఅ ఆటా అఅఅ అఅ ఆటా
Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.