Testo Preminchadame - Srinivas feat. Venkatesh & Simran
Testo della canzone Preminchadame (Srinivas feat. Venkatesh & Simran), tratta dall'album Premato Raa
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఓ
అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా
పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ
నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా
శిల లాంటి నను మలిచి వులివే అనుకున్నా
నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా
వెలివేసి వెళుతుంటే విల విల మంటల్లో
నాకు మనసుందంటూ చూపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా
నా హ్రిదయం నీ కోవెలయ్యింది కొలువై ఉండుమా
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ హో
Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.