Testo Pade Pade - Sumangali
Testo della canzone Pade Pade (Sumangali), tratta dall'album Kalusukovalani (Original Motion Picture Soundtrack)
పదే పదే వెంటాడే కల
ఇదే ఇదే కాదంటే ఎదా
ఇవ్వాళ నీకోసమే
వరాల సావసమై.
చేయ్యందుకోమన్నది
వెయ్యేళ్ళ ఈ పెన్నిధి
ఎన్నాళ్ళని నిరీక్షణం
ఫలించినట్టున్నది
సాహిత్యం: సిరివెన్నెల: కలుసుకోవాలని: దేవీ శ్రీ ప్రసాద్
Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.