Testo Olammee (From "Street Dancer 3D") - Mellowd feat. Neha Kakkar, Badshah & Varun Dhawan
Testo della canzone Olammee (From "Street Dancer 3D") (Mellowd feat. Neha Kakkar, Badshah & Varun Dhawan), tratta dall'album Olammee (From "Street Dancer 3D")
మార్లిన్ మాన్రో dupe నువ్వే
మతి పోగొట్టే షేపు నువ్వే
On the spot నా ఊపిరినాపే మస్త్ Tequila కైపు నువ్వే
మెరుపుల body మలుపులు చూసి Speedometer పెరిగినదా
ధడక్ ధడక్ दिल Mercury పెరిగి Thermometer పగిలినిదా
Glamour శరణం గచ్ఛామి
Too much గుందే నీ गर्मी
Oh my god it's killing me
Grilling me, Drilling me
Cool me Cool me Cool me Cool me
ఓలమ్మి
High गर्मी
ఓలమ్మి
High गर्मी
December లో నువ్వు summer
పుట్టించావే hot weather
Cupid గుర్తులునైనా ఈర్ష పడేలా ఉందే hot figure
दुनिया మొత్తం నీదే talk
నువ్వో paradise वाला stock
ఎక్కడో జరిగిందే mistake
భూమిపై చేసావే attack
మిగతా beauty లన్నీ fake
First time నీకే కొట్టా like
So hot సొగసులునిట్టా చూస్తూ చూస్తూ అయిపోతున్నా crack
ఓలమ్మి
హార్టుకు వేసిన బ్రేకు నువ్వే
Youth కి mind block నువ్వే
Red hot dress లో అల్లాడించే
Red velvet-u cake నువ్వే
PUBG లాగ పిచ్చెక్కించే सब का choice మోడల్నే
Pub లో కూర్చొని రబ్ జీ గీసిన crazy రంగుల డూడుల్నే
Too much గుందే నీ गर्मी
Oh my god it's killing me
Grilling me, Drilling me
ఓలమ్మి
High गर्मी
ఓలమ్మి
गर्मी गर्मी गर्मी गर्मी गर्मी गर्मी high (High गर्मी)
गर्मी गर्मी गर्मी गर्मी गर्मी गर्मी high
నీలో ప్రతి angle ఓ బెర్ముడా triangle
నీ మిస మిస అందలో నే miss ఐపోయానే
నీ అందం twitter handle
అల్లాహ్దిన్ का candle
Erotic aroma చల్లి fire అంటిస్తాలే
నీలో ప్రతి angle ఓ బెర్ముడా triangle
నీ మిస మిస అందలో నే miss ఐపోయానే
నీ అందం twitter handle
అల్లాహ్దిన్ का candle
Erotic aroma చల్లి fire అంటిస్తాలే
Credits
Writer(s): Badshah
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.