Testo Oh Oh Oh My Friend - Rahul Raj feat. Karthik
Testo della canzone Oh Oh Oh My Friend (Rahul Raj feat. Karthik), tratta dall'album Oh My Friend
Oh oh my freind తిడితే తిట్టేయ్ నన్నే
Oh oh my freind కొడితే కొట్టేయ్ అంతే
Oh oh my freind, I am so sorry siri
బుంగ మూతే పెట్టకలా
Oh oh my freind తిడితే తిట్టేయ్ నన్నే
Oh oh my freind కొడితే కొట్టేయ్ అంతే
Oh oh oh my freind, I am so sorry siri
బుంగ మూతే పెట్టకలా
నీ అలకల్లోన
మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
सारा ज़माना నిన్ననో అన్నా
सहेली थोडा तो सम्झोना
చిరుగాలైతే ఎదో తియ్యని వల వీణ
వడగాలైతే ఎదో బాధని తెలిపేనా
చిటపట చినుకే నేకు తాళం నేర్పేనా
జారే కన్నీరే గేయం వానై వాలేనా
పలికే వేదాంతం అయినా, గీతా సారంశం అయినా
దాంతో పద్యం అంటూ ఉన్నాయ్ అన్నీ ఒక్కో రూపాన
కలిగే ఆనందం అయినా, రగిలే ఆవేశం అయినా సంగీతం కాదా
Oh oh my freind తిడితే తిట్టేయ్ నన్నే
Oh oh my freind కొడితే కొట్టేయ్ అంతే
Oh oh oh my freind, I am so sorry siri
బుంగ మూతే పెట్టకలా
నీ అలకల్లోన
మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
सारा ज़माना నిన్ననో అన్నా
सहेली थोडा तो सम्झोना
Sunday, Monday అంటూ రోజులు ఏడున్నా
రేయి-పగలు మారవు ఎందుకు ఏమైనా
ఆది-అంతం రెండూ తెలియవు అనుకున్నా
గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా
చెరితై వెలగాలనుకుంటే అడుగు సాగాలి అంతే
గెలుపు, ఓటమి అన్నవి గమ్యం కాదని తెలియాలి అంతే
కనులకి కలలుండాలిలే, కథకో ములుపు ఉండాలిలే ఏదేమైనా friend
    
Credits
Writer(s): Rahul Raj, Viveka Viveka
Lyrics powered by www.musixmatch.com
          Link
    
  Disclaimer:
  i testi sono forniti da Musixmatch.
  Per richieste di variazioni o rimozioni è possibile contattare
  direttamente Musixmatch nel caso tu sia
  un artista o
  un publisher.