Testo O Vennela - Mano
Testo della canzone O Vennela (Mano), tratta dall'album Prema Desam (Original Motion Picture Soundtrack)
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా నా ప్రాణంచెలియా నీవేలే
విరగబూసిన వెన్నెలా వదిలి వేయకే నన్నిలా రారాదాఎద నీదే కాదా
నిదురనిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
Credits
Writer(s): Bhuvana Chandra, Vandemataram Srinivas
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.