Testo Nanne Nanne - Harris Jayaraj feat. Tippu & Pop Shalini
Testo della canzone Nanne Nanne (Harris Jayaraj feat. Tippu & Pop Shalini), tratta dall'album Gharshana-New
చెలిమను పరిమళం (పరిమళం పరిమళం)
మనసుకి తొలివరం (తొలివరం తొలివరం)
బతుకున అతిశయం (అతిశయం అతిశయం)
వలపను చినుకులే లే
ఇరువురి పరిచయం (పరిచయం పరిచయం)
తెలియని పరవశం (పరవశం పరవశం)
తొలి తొలి అనుభవం (అనుభవం అనుభవం)
పరువపు పరుగులే
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దే
నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఏదో అల్లరి
అది నిన్నా మొన్నా లేనిది
మరి ప్రేమో ఏమో
ఒకటే హైరానా హా
వహువహా వహువహా
ఏమిటంటారో ఈ మాయనీ
వహువహా వహువహా
ఎవరినడగాలో ప్రేమేనా అని
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దే
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియములెరగని గడసరి సొగసుకు
తమకము లెగసెను నరాలలోన హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
వహువ వహువహు వాహు వాహు
నన్నే నన్నే మార్చి
నీ మాటల్తో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి
నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం
మనసుకి తొలివరం
బతుకున అతిశయం
వలపను చినుకులే
ఇరువురి పరిచయం
తెలియని పరవశం
తొలి తొలి అనుభవం
పరువపు పరుగులే
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయ్యారిజాణ ఆ జాణ
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీ వల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లలలా లాలల్లాల లాలల్లాల లాలలాల
నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దే
(Tell me now tell me now, my dear)
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దే
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి
అది నిన్నా మొన్నా లేనిది
మరి ప్రేమో ఏమో
ఒకటే హైరానా హా
వహువహా వహువహా
ఏమిటంటారో ఈ మాయనీ
వహువహా వహువహా
ఎవరినడగాలో ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ
Credits
Writer(s): Harris Jayaraj, Vanamali
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.