Testo Nadh Nadh - Various Artists
Testo della canzone Nadh Nadh (Various Artists), tratta dall'album The Ace Producer
కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్
లేడి లేస్తే బద్రీనాథ్
కళ్లు గిర గిర గిర మంటూ
తిరిగే తలపే బద్రీనాథ్నాద్
నాద్ నాద్... నాద్ నాదు
నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నాతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
జిల్ జిల్ జిందాబాద్
కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కత్తి దూస్తే బద్రీనాథ్
అంతు చూస్తే బద్రీనాథ్
మదిలో మెర మెర మెరమంటూ
మెరిసే మెరుపే బద్రీనాథ్
హే నాద్ నాద్
హే నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్
నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నీలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
బల్పల్ పెరియార్
నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికి గడిపేస్తా
నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా
మిత్రునివైనా నువ్వే నా ప్రియా
శత్రువు అయినా నువ్వే
ప్రేమికుడైన నువ్వే
సోకుల శ్రామికుడైన నువ్వే నువ్వే
నాద్ నాద్
నా నా నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నాతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నీతో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
బల్పల్ పెరియార్
నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంట
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా
నీ గుండెలోని గదిలోనే దిగి ఉంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టమైనా నువ్వే
కమ్మని కష్టం అయినా నువ్వే
స్వర్గం అయినా నువ్వే
నచ్చిన నరకం అయినా నువ్వే నువ్వే
నాద్ నాద్ నా నా నా
నాద్ నాద్ హే
నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
జిల్ జిల్ జిందాబాద్
కన్ను మూస్తే బద్రీనాథ్
కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్
లేడి లేస్తే బద్రీనాథ్
కళ్లు గిర గిర గిర గిర మంటూ
తిరిగే తలపే బద్రీనాథ్
నాద్ నాద్... నాద్ నాద్
నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
నాద్ నాద్ నాద్ నాద్
నీతో బద్రీనాథ్
హే నాద్ నాద్ నాద్ నాద్
నాలో బద్రీనాథ్
హే నాద్ నాద్ నాద్ నాద్
బల్పల్ పెరియార్
Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Ultimi articoli
Various Artists - la recensione di "MoominValley - Official Soundtrack"
(10/05/2019)
Various Artists - la recensione di "Johnny Cash: Forever Words"
(14/04/2018)
Various Artists - la recensione di "Revamp: The Songs Of Elton John & Bernie Taupin"
(06/04/2018)
Various Artists - la recensione di "A Wrinkle in Time (Original Motion Picture Soundtrack)"
(27/03/2018)
Various Artists - la recensione di "Stranger Things (Soundtrack from the Netflix Original Series)"
(07/11/2017)
Various Artists - la recensione di "DESPICABLE ME 3 (ORIGINAL MOTION PICTURE"
(24/08/2017)