Testo Naalo oohalaku - Asha Bhonsle feat. K.M.Radha Krishnan
Testo della canzone Naalo oohalaku (Asha Bhonsle feat. K.M.Radha Krishnan), tratta dall'album Chandamama
ధీం తనక ధీం తకిటతక
ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం
తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ
ధీం తనక ధీం
తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ రారెరెరా
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ రారెరెరా
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
Credits
Writer(s): Ananth Sriram, K.m.radha Krishnan
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.