Testo Mudhupettu - Harris Raghavendra feat. Saindhavi
Testo della canzone Mudhupettu (Harris Raghavendra feat. Saindhavi), tratta dall'album Don (Original Motion Picture Soundtrack)
ముద్దే పెట్టు ముద్దే పెట్టు
ముద్దు మీద ముద్దే పెట్టు
ముత్యం లాంటి ముద్దే పెట్టు
ముచ్చటగా పెట్టూ పెట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
ముద్దే పెట్టు ముద్దే పెట్టు
ముద్దరలాంటి ముద్దే పెట్టు
మూడే పెంచు ముద్దే పెట్టు
మూడు ముళ్లు పడేటట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
తొలి తొలి ముద్దే పెడితే
నా తనువంతా తెలియని గిలిగింత
మలి మలి ముద్దే పెడితే
నా మనసంతా తీయని పులకింత త త త
ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ముద్దే పెట్టు ముద్దే పెట్టు
ముద్దు మీద ముద్దే పెట్టు
ముత్యం లాంటి ముద్దే పెట్టు
ముచ్చటగా పెట్టూ పెట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
నున్నని నా బుగ్గలపై ముద్దుపెడితే
ఆ నునుపంతా ఎరుపెక్కింది అయ్యయ్యో
ఎర్రని నా పెదవులపై ముద్దు పెడితే
అ ఎరుపంతా మెరుపైంది అయ్యయ్యో
నుదుటున ముద్దు పెడితే పైపైకి వద్ధంట
చెమలను చేరుకుంటే నే సై అంటా
నడుముకి ముద్దు పెడితే నడుమేదో గలాట
నాభికి ముద్దు పెడితే నవ్వుల పంట
కల్లోకొచ్చి ఒళ్లోకొచ్చి గిల్లీ గిచ్ఛి మళ్లీ ఇచ్చే
ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ముద్దే పెట్టు ముద్దే పెట్టు
ముద్దు మీద ముద్దే పెట్టు
ముత్యం లాంటి ముద్దే పెట్టు
ముచ్చటగా పెట్టూ పెట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
మెత్తని నా పాదంపై ముద్దు పెడితే
ఆ మైకం నా తలకెక్కింది అయ్యయ్యో
తాపంతో తలపైనే ముద్దు పెడితే
ఓరయ్యో అది ఎటుపోతుందో అయ్యయ్యో
ఆపదు ఓ ముద్దు offer-గా ఓ ముద్దు
అడగకనే ఇవ్వు అస్సలు ముద్దు
కనులకు ఓ ముద్దు చుభకానికి ఒ ముద్దు
మెడ ఒంపున ముద్దు హుహూ ముద్దు
అయ్యయయ్యో ఆపై వొద్దు
ఉండాలయ్యో అక్కడ హద్దు
ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ఏ ఉమ్మ ఏ ఉమ్మ ఏ ఉమ్మ
ముద్దే పెట్టు ముద్దే పెట్టు
ముద్దరలాంటి ముద్దే పెట్టు
మూడే పెంచు ముద్దే పెట్టు
మూడు ముళ్లు పడేటట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
కోరి కోరి పెట్టూ పెట్టు
కొలిచి కొలిచి పెట్టూ పెట్టు
కొరికి కొరికి పెట్టూ పెట్టు
కరిచి కరిచి పెట్టూ పెట్టు
ఉమ్మ ఏ ఉమ్మ
ఉమ్మా
Credits
Writer(s): Chinni Charan, Raghava Lawrence
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.