Testo Manasemo - K. S. Chithra feat. Ramana Gogula
Testo della canzone Manasemo (K. S. Chithra feat. Ramana Gogula), tratta dall'album Shining Star Mahesh Babu
లలలల లాలాల ఊహు హూ
లలలల లాలాల ఊహు హూ
మనసేమో చెప్పిన మాటే వినదు
అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు
అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో
ఏ మత్తు జల్లాయో
ఆ కళ్లే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు
ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో
అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం
పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం
అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై
నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే
రాగాలిలా మోగాలిలా
ఓహోహో... హో
లాలాలలా... లాలాలలా
ఆ... సరసం విరసం విరహం
సరిగమ సంగీతం
ఆ... చరణం చలనం గమనం
ఇపుడిక నా సొంతం
అనుకున్నది చెప్పాలని
అనుకోనిదే అడగాలని
ఊరేగినా నా ఊహలో
మేఘాలలో తేలానులే
ఓహోహో... హో
మనసేమో చెప్పిన మాటే వినదు
అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు
అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో
ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో
ఏ మత్తు జల్లాయో
Credits
Writer(s): Veturi, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.