Testo Jumbaye - Mano
Testo della canzone Jumbaye (Mano), tratta dall'album Evergreen Telugu Hits of Mano Birthday Special
శ్రావణ వీణ స్వాగతం
స్వరాల వెల్లువా welcome
లేత విరి బాల
నవ్వమ్మా ఆనందంలో
జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె
హైబు హైబు హైబుహె
జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె
జుంబాహె ఆగుంబహె
హైబు హైబు హైబుహె
చలి చంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
(జుంబాహె ఆగుంబహె)
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలిగింత గిచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
(జుంబాహె ఆగుంబహె)
వయసాగనిది వేగినది సరసములోన
చలి దాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి
చలిచంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలిగింత గిచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
అందిస్తున్న వగరే చిరు చిగురే తొడిగే
చిందుస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే
జుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని
కల కదిలిన కథలివిలే
కల కలమని కులుకుల అలకలుగని
చిలికిన సుధలివిలే
చెలువనలుగని కలువల చెలువులుగని
నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలను గని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే
చలిచంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలిగింత గిచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
ఊంగొట్టింది అడవే మనగొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపులు కురిసెను
కల కలిసిన మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను
కథ పిలుపుల మలపులలో
ఎద కొసరగ విసిరెను మధువుల వల
అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను
అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలలో
తొలకరి చిరుజల్లులలో
చలిచంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
(జుంబాహె ఆగుంబహె)
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలిగింత గిచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
(జుంబాహె ఆగుంబహె)
వయసాగనిది వేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి
చలిచంపుతున్న చమక్కులో
చెలి చెంతకొచ్చింది
(జుంబాహె ఆగుంబహె)
చెలి చెంతకొచ్చే తళుక్కులో
గిలిగింత గిచ్చింది
(ఆ జుంబాహె ఆగుంబహె)
(ఆ జుంబాహె ఆగుంబహె)
(ఆ జుంబాహె ఆగుంబహె)
(ఆ జుంబాహె ఆగుంబహె)
(ఆ జుంబాహె ఆగుంబహె)
జుంబాహె ఆగుంబహె
Credits
Writer(s): Vennelakanti, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Vinaraa Vinaraa (From "Roja")
Chikchik Cham (From "Muta Mestri")
Kitukulu Thelisina (From "Gharana Mugudu")
Thathiginathom (From "Bangaru Bullodu")
Hey Papa (From "Gokulamlo Seetha")
Prema Johaar (From "Hitler")
Chelimeeda (From "Gayam")
Ammammammammo (From "Kondapalli Raja")
Aaja Aaja (From "Mugguru Monagallu")