Testo Hypare Hypare - Geetha Madhuri
Testo della canzone Hypare Hypare (Geetha Madhuri), tratta dall'album Best Songs of Geetha Madhuri - Lyricist Ramajogayya Sastry All Time Hits Birthday Special
తలబడి తెగ ఉరికిన నీ చూపే super-ఎ
గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే bumper-ఎ
ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే
గెలికితే నరనరమునా hyper-ఎ hyper-ఎ
By birth-ఎ నేనేమో బోల్డంతా hyper-ఎ
Like కొడితే నీక్కూడా ఎక్కిస్తా hyper-ఎ
By birth-ఎ నేనేమో బోల్డంతా hyper-ఎ
Like కొడితే నీక్కూడా ఎక్కిస్తా hyper-ఎ
రారా రారా rowdy రేపేశావ్ నాలో వేడి
అరె నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడీ
హే రాయే రాయే రాశి నేనొస్తా వడ్డీ ఏసి
అందినకాడకు తోచి full పెడతా పేచీ
రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను cracker-ఎ
అంటుకుంటే తస్సదియ్యా మహా danger-ఎ
వాలుగరూ సిన్నదాన hotగుంది matter-ఎ
సామిరంగా ఆగదింక speedometer-ఎ
Milk shake లాంటి ఒంటి రంగు బాగుందే
నమకు చమకు నడుములోనా bed-uలాగిందే
చురుకూ చురుకూ డేగలాంటి కన్ను పడిందే
నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెండిదే
నచ్చావే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా
నిను చూసినాక ఆగదు ఉక్కా
సెగలూ hyper-o పొగలూ hyper-o
ఇద్దరి మధ్యలో దిగులూ hyper-o
ఎగుడూ hyper-o దిగుడూ hyper-o
ఎగిరే పైటలో figure-ఎ hyper-o
By birth-ఎ నేనేమో బోల్డంతా hyper-ఎ
Like కొడితే నీక్కూడా ఎక్కిస్తా hyper-ఎ
రారా రారా rowdy రేపేశావ్ నాలో వేడి
అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి
హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డి ఏసి
అందికాడికి తోచీ full పెడతా పేచీ
అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నవే
ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే
నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే
పండగ కొచ్చినా అల్లుడులాగ ఎగురుతున్నవే
నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ
జాగారమేగ ఇస్తే జాగ
నువ్వే చాకురో నువ్వే తోపురో
నువ్వే lock-uరో నీకే offer-o
పడుచూ పాపరో పులస చేపరో
మొదటి ఆటకే hit-u talk-uరో
తలబడి తెగ ఉరికిన నీ చూపే super-ఎ
గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే bumper-ఎ
ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే
గెలికితే నరనరమునా hyper-ఎ hyper-ఎ
Credits
Writer(s): Ghibran, Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Tholy Prema (From "X Girl Friend")
Jeva Nadhi (From "Baahubali - The Beginning")
Andala Kalala (From "Gharana Mogudu - New")
Golimar (From "Darre")
Evaro Evaro (From "Akhanditha")
One and Only Lion (From "Lion")
Pakka Local (From "Janatha Garage")
Chill Bro (From "Local Boy")
Okkarante Okkaru (From "Savyasachi")