Testo Gusa Gusa Lade - Karthik
Testo della canzone Gusa Gusa Lade (Karthik), tratta dall'album A Playlist for Karthik
గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా
ఏదో జరుగుతోంది, అదే ఆరాటంలో, మరేం తెలియని
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
గుసగుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా
తొణికిసలాడే మిసమిసలెన్నో
జతపడిపోవే మనసా
తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని
తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మని
చేరో కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
నయగారాన్నే నవాబులా పరిపాలించు కౌగిలై
బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై
పెదాలంచులో ప్రేమరాతల ముద్దుల్లో ముంచిందే ఇది
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
అలజడి అలజడి అలజడి
Credits
Writer(s): Mani Sarma, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Nuvvani Idhi Needani (From "Maharshi")
Ninna Leni (From "Premam")
'Em Cheppanu (From "Nenu Sailaja")
Yenno Yenno (From "Malli Malli Idi Rani Roju")
Neeli Neeli (From "Alludu Seenu")
Nee Jathaga (From "Yevadu")
Meghaallo (From "Seethamma Vakitlo Sirimalle Chettu")
Deepali (From "Rebel")
Beautiful Girl (From "Life Is Beautiful")