Testo Adaraku - Viswa
Testo della canzone Adaraku (Viswa), tratta dall'album Picked Hit's of Trivikram Srinivas
అదరక బదులే చెప్పేటి
తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడతడే
అతడే అతడే అతడే
ఎవరిని ఎదురే నిలిస్తే
తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే
తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే
తొలి నిప్పుకణం అతడే
(Life has made it stronger)
(It made him work a bit harder)
(He got to think and act a little wiser)
(This world has made him a fighter)
కాలం నను తరిమిందో
శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే
సమరంతో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతు
పెనునిప్పై నివురును చీల్చుతు
జడివానై నే కలబడతా
పెనుతుఫాను తలొంచి చూసే
తొలి నిప్పుకణం అతడే
చూట్టూ చీకటి ఉన్నా
వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే
తలపడే తీరం అతడు
పెనుతుఫాను తలొంచి చూసే
తొలి నిప్పుకణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతు
ఒడి దుడుకులు వల ఛేదించుతు
ప్రతినిత్యం కథనం జరుపుతు
చెలరేగే ఓ శరమతడు
(Life started to be faster)
(Made him had a little think smoother)
(He's living on the edge to be smarter)
(This world has made him a fighter)
Credits
Writer(s): Mani Sharma, Viswa
Lyrics powered by www.musixmatch.com
Link
Disclaimer:
i testi sono forniti da Musixmatch.
Per richieste di variazioni o rimozioni è possibile contattare
direttamente Musixmatch nel caso tu sia
un artista o
un publisher.
Altre canzoni dell'album
Gaali Vaaluga (From "Agnyaathavaasi")
Aaradugula Bullet (From "Attarrintiki Daaredi")
Seethakaalam (From "Son of Satyamurthy")
Rang De (From "Aa Aaa")
O Madhu (From "Julai")
Baitikochi Chuste (From "Agnyaathavaasi")
Jaaruko (From "Son of Satyamurthy")
Yaa Yaa (From "Aa Aaa")
Kodakaa Koteswar Rao (From "Agnyaathavaasi")
Katam Rayuda (From "Attarrintiki Daaredi")